అర్థం : ఏ పనిలోనైనా ఉత్సాహం లేక పోవడం.
ఉదాహరణ :
సచిన్ ఈ రోజు ఆటలో నిరుత్సాహమైన ఆటతీరు ప్రదర్శించారు.
పర్యాయపదాలు : ఆశక్తిలేని, నిరుత్సాహమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें किसी प्रकार की कोई जिज्ञासा न हो।
उसे नई चीजों से कुछ भी लेना देना नहीं क्योंकि वह एक जिज्ञासाहीन व्यक्ति है।