అర్థం : ఇందులో అతుక్కునే లేక అతికించే గుణం గలది
ఉదాహరణ :
బియ్యంలో నీళ్ళు ఎక్కువకావడంతో అన్నం జిగటగానున్నది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నూనె మరియు మురికి తో జిగటగా ఉన్న
ఉదాహరణ :
ఉతకకుండా ఎక్కువ రోజులు ధరించిన బట్తలు జిడ్డుపట్టి ఉన్నాయి
పర్యాయపదాలు : జిడ్డుగా ఉన్న, మురికిగానున్న
ఇతర భాషల్లోకి అనువాదం :