అర్థం : కాలువలలో జరిగే ప్రవాహం
ఉదాహరణ :
కాలువల్లో చెత్తా చెదారం నిండిన కారణంగా నీటిప్రవాహానికి అసౌకర్యం ఏర్పడుతుంది.
పర్యాయపదాలు : జలస్రవంతి, నీటిప్రవాహం
ఇతర భాషల్లోకి అనువాదం :
जल निकलने या निकालने की क्रिया।
नालियों में कूड़ा-करकट भरजाने की वजह से जल निकास में असुविधा हो रही है।