అర్థం : పుట్టిన వూరు
ఉదాహరణ :
రాముడి యొక్క జన్మస్థలం అయోధ్య.
పర్యాయపదాలు : జన్మస్థానం, జన్మించిన ప్రదేశం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పుట్టినటువంటి ప్రదేశం
ఉదాహరణ :
భారతదేశం నా జన్మభూమి.
పర్యాయపదాలు : మాతృభూమి
ఇతర భాషల్లోకి అనువాదం :
The country where you were born.
country of origin, fatherland, homeland, mother country, motherland, native land