అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ఉదాహరణ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ఇతర భాషల్లోకి అనువాదం :