పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చురకత్తి అనే పదం యొక్క అర్థం.

చురకత్తి   నామవాచకం

అర్థం : రెండువైపుల పదును కలది

ఉదాహరణ : దోపిడీ దొంగ కత్తితో యాత్రికుల మీద దాడి చేశాడు.

పర్యాయపదాలు : కగ్గము, కత్తి, ఖడ్గము, చాకు, పదునుకలది, బాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रायः एक बित्ते का दुधारा हथियार।

बटमार ने कटार से यात्री पर हमला कर दिया।
अध्रियामणी, कंकण, कटार, कृपाण, खंजर

A short knife with a pointed blade used for piercing or stabbing.

dagger, sticker

అర్థం : ఒక రకమైన కత్తి ఇది మొన చాలా పదునుగా ఉంటుంది

ఉదాహరణ : మనోహర్ చురకత్తితో పామును రెండు ముక్కలుగా చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कटारी की तरह का एक हथियार जिसकी नोक आगे की ओर झुकी होती है।

मनोहर ने जमधर से साँप के दो टुकड़े कर दिए।
जमडाढ़, जमधर