అర్థం : లోతులేని తేలికైన ఒక పాత్ర
ఉదాహరణ :
సీత చిన్న పళ్ళెంలోకి అల్పాహారం తీస్తున్నది.
పర్యాయపదాలు : చిన్నపళ్ళెం, తట్ట, భోజనపాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
A tray (or large plate) for serving food or drinks. Usually made of silver.
salver