పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిక్కం అనే పదం యొక్క అర్థం.

చిక్కం   నామవాచకం

అర్థం : పశువులు పంటను తినేయకుండా మూతికి కట్టె చిన్న బట్ట

ఉదాహరణ : రైతు కళ్లెంలో ఎదురుచిక్కని కట్టి నాలుగువైపుల పంటను తొక్కేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह खंबा जिसमें बैलों को बाँधकर फसल की दौंरी कराई जाती है।

किसान खलिहान में मेधि गाड़ रहा है ताकि बैलों द्वारा दौंरी कराई जा सके।
मेधि

అర్థం : పశువులకు మూతికి తగిలించే సాధనం

ఉదాహరణ : తాతయ్యగారు ఎద్దులకు కొత్త చిక్కంలు తొడిగాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपायों के गले में बँधा हुआ रस्सी का फंदा।

दादाजी भैंस को नया गराँव पहना रहे हैं।
गराँव, गलाँवन