పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిందరవందరగా అనే పదం యొక్క అర్థం.

చిందరవందరగా   క్రియా విశేషణం

అర్థం : వరుస క్రమంలో లేకపోవుట.

ఉదాహరణ : గ్రంధాలయంలో పుస్తకాలను చిందరవందరగా పెట్టకూడదు.

పర్యాయపదాలు : అడ్డదిడ్డంగా, అవ్యవస్థితంగా, క్రమహీనతగా, తికమకగా


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रमहीनता से।

पुस्तकालय में पुस्तकों के क्रमहीनतः लगे होने के कारण वह अपनी मनपसंद पुस्तक ढूँढ़ता रह गया।
अक्रमतः, अव्यवस्थिततः, क्रमहीनतः, जहाँ-तहाँ

In an unsystematic manner.

His books were lined up unsystematically on the shelf.
unsystematically