అర్థం : చనిపోవడానికి సిద్ధంగా వుండటం
ఉదాహరణ :
ఈ ఆసుపత్రిలో అనేక ప్రజలు మరణావస్థలో వున్నారు.
పర్యాయపదాలు : కడస్థితిలోవుండు, చనిపోయేస్థితిలోవుండు, చిట్టచివరిస్థితిలోవుండు, చివరిస్థితిలోవుండు, మరణస్థితిలోవుండు, మరణావస్థలోవుండు, మృత్యుప్రాయంలోవుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
मरने के कगार पर होना।
इस अस्पताल में कई लोग मरणासन्न हैं।