అర్థం : పెరుగును నీరుపోసి పలుచగా చేస్తే వచ్చేది
ఉదాహరణ :
శ్యాం ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తాగుతాడు.
పర్యాయపదాలు : మజ్జిగ
ఇతర భాషల్లోకి అనువాదం :
Residue from making butter from sour raw milk. Or pasteurized milk curdled by adding a culture.
buttermilk