అర్థం : ఒక ప్రసిద్ధ రత్నం
ఉదాహరణ :
అతను రాహువు శాంతి కొరకు గోమేధకంను ధరించాడు.
పర్యాయపదాలు : గురురత్నము, రాహురత్నము
ఇతర భాషల్లోకి అనువాదం :
An impure form of quartz consisting of banded chalcedony. Used as a gemstone and for making mortars and pestles.
agate