అర్థం : గృహలలో నివసించేవాళ్ళు.
ఉదాహరణ :
ద్వాపరాయుగంలో శ్రీకృష్ణుడు గుహవాసియైన జాంబవంతుని యొక్క కుమార్తె జాంబవతిని వివాహమాడాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
गुफा या गुहा में निवास करनेवाला।
द्वापर युग में भगवान कृष्ण ने गुफावासी रीक्ष जामवंत को युद्ध में परास्त किया और उनकी बेटी जामवंती से शादी की।