అర్థం : ఆట పాటలలో మొదలైన వాటితో దేవతలను మెప్పించే వారు
ఉదాహరణ :
గంధర్వులు ఆట-పాటలతో దేవతలను సంతోష పరుస్తారు.
పర్యాయపదాలు : గంధర్వులు, దివ్యగాయనుడు, దేవగాయనుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An imaginary being of myth or fable.
mythical being