అర్థం : సూర్య లేదా చంద్రుని పై కొంత భాగం పడే గ్రహణం
ఉదాహరణ :
ఈ రోజు సూర్యునిలో అంశగ్రహణం పట్టింది.
పర్యాయపదాలు : అంశగ్రహణం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अवस्था जब ग्रहण सूर्य या चंद्रमा के कुछ अंश पर ही लगता है।
आज सूर्य पर अंशग्रहण लगा है।An eclipse in which the eclipsed body is only partially obscured.
partial eclipseఅర్థం : పూర్తి గ్రహణం కాని స్థితి
ఉదాహరణ :
ఈ వారం పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది.
పర్యాయపదాలు : పాక్షికగ్రహణం