అర్థం : శ్వాసను క్రమబద్దీకరించే అవయవం
ఉదాహరణ :
పొగత్రాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోవడంతో భయం కలుగుతుంది.
పర్యాయపదాలు : ఊపిరితిత్తులు
ఇతర భాషల్లోకి అనువాదం :
Either of two saclike respiratory organs in the chest of vertebrates. Serves to remove carbon dioxide and provide oxygen to the blood.
lung