అర్థం : ఇది ఒక దుంప, ఇది నారింజ రంగులో పొడవుగా తియ్యగా ఉంటుంది ఇది "ఎ" విటమిన్‍ని అందిస్తుంది
ఉదాహరణ :
అతను పొలంలో క్యారెట్‍దుంపలు తీస్తున్నాడు.
పర్యాయపదాలు : క్యారెట్‍దుంప
ఇతర భాషల్లోకి అనువాదం :
Perennial plant widely cultivated as an annual in many varieties for its long conical orange edible roots. Temperate and tropical regions.
carrot, cultivated carrot, daucus carota sativaఅర్థం : ముల్లంగిలాగా పొడువుగా ఎర్రగా ఉండే కాయ
ఉదాహరణ :
క్యారెట్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతం లభిస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Deep orange edible root of the cultivated carrot plant.
carrot