అర్థం : విశేషశైలిలో గోడల మీద వేసిన చిత్రాలు.
ఉదాహరణ :
అనేక మహల్ లలో కుడ్య చిత్రాలు వేశారు.
పర్యాయపదాలు : గోడచిత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
दीवारों आदि पर किसी विशेष शैली में बना हुआ चित्र।
कई महलों में भित्तिचित्र बने हैं।