పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుంభం అనే పదం యొక్క అర్థం.

కుంభం   నామవాచకం

అర్థం : ఏనుగు తలపైన ఇరువైపులా వుండే భాగం

ఉదాహరణ : మావటివాడు కూర్చోని వున్న కుంభంపైన కాళ్లు పెట్టి వీపుపైకి ఎక్కాడు.

పర్యాయపదాలు : ఏనుగుకుంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी के सिर के दोनों ओर का ऊपरवाला भाग।

हाथीवान बैठे हुए हाथी के कुंभ पर पैर रखकर उसकी पीठ पर चढ़ा।
कुंभ, कुम्भ