అర్థం : బొమ్మలద్వారా ఆడించే ఆట
ఉదాహరణ :
మన ప్రజలు ఉత్సవాలలో కొయ్యబొమ్మలాట ఆడిస్తారు.
పర్యాయపదాలు : కొయ్యబొమ్మలాట
ఇతర భాషల్లోకి అనువాదం :
वह खेल जो कठपुतली द्वारा प्रदर्शित किया जाता है।
हम लोगों ने मेले में कठपुतली का खेल दिखाया।