అర్థం : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
ఉదాహరణ :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి
ఇతర భాషల్లోకి అనువాదం :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticideఅర్థం : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.
ఉదాహరణ :
బల్లి కీటక భక్షిని.
పర్యాయపదాలు : కీటక భక్షిని
ఇతర భాషల్లోకి అనువాదం :
कीड़े-मकोड़े खाकर पेट भरनेवाला जीव।
छिपकली कीटभक्षी है।Any organism that feeds mainly on insects.
insectivoreఅర్థం : క్రిములను నాశనంచేసేది
ఉదాహరణ :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
పర్యాయపదాలు : క్రిమినాశిని
ఇతర భాషల్లోకి అనువాదం :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal