అర్థం : ఉపయోగించే సమయం ముగిసినది
ఉదాహరణ :
కాలం చెల్లిన మందులను ఉపయోగించకూడదు
పర్యాయపదాలు : గతించిన సమయంగల
ఇతర భాషల్లోకి అనువాదం :
Having come to an end or become void after passage of a period of time.
An expired passport.