పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కల్లుఅంగడి అనే పదం యొక్క అర్థం.

కల్లుఅంగడి   నామవాచకం

అర్థం : మత్తు పానీయములు అమ్మబడే చోటు

ఉదాహరణ : ధనియా భర్త రోజు రాత్రి కల్లుఅంగడిలో కల్లు తాగి ఇంటికి వెళ్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देशी शराब बनने या बिकने की जगह।

धनिया का पति रात को हौली से शराब पीकर ही घर लौटता है।
कलवारिया, कल्वरिया, शौंडिकागार, शौण्डिकागार, हौली

అర్థం : మజ్జిగలాంటి మత్తు పదార్థం అది అమ్మే దుకాణం

ఉదాహరణ : రాము కల్లు అంగడిలో పనిచేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शराब बनने और बिकने की जगह।

रामू शराबघर में काम करता है।
आबकारी, मद्यशाला, मयख़ाना, मयखाना, शराबख़ाना, शराबखाना, शराबघर, शराबभट्टी

అర్థం : దేశీయ మందు దొరికే స్థానం

ఉదాహరణ : అతడు ప్రతిరోజూ సారాయికొట్టులో మందు తాగుతాడు.

పర్యాయపదాలు : సారాయికొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

देशी शराब बनाने और बेचने का स्थान।

वह प्रतिदिन भट्टी पर शराब पीने जाता है।
अभिस्रावणी, भट्टी, भट्ठी, शराब भट्टी, शराब भट्ठी