అర్థం : కనికరం గలవాడు
ఉదాహరణ :
దయగల ప్రజలు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారుదేవుడు దీనులపై దయ చూపిస్తాడు
పర్యాయపదాలు : కృపగలవాడు, జాలిగలవాడు, దయగలవాడు, దయామయులు, దయార్థతగల వాడు, సహృదయంగలవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें दया हो। जो नृशंस न हो।
दयालु लोग दूसरों की सहायता के लिये सदैव तत्पर रहते हैं।Having or proceeding from an innately kind disposition.
A generous and kindhearted teacher.