అర్థం : అబద్ధాలుచెప్పి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మించే వ్యవహారం
ఉదాహరణ :
మోసకారి ప్రజలు మోసపూరితాలోచనతో వారి పనిని జరుపుకుంటారు.
పర్యాయపదాలు : కుట్రపూరిత ఆలోచన, మోసపూరిత ఆలోచన
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी युक्ति या चाल जो कपटपूर्ण हो।
धूर्त लोग कूट युक्ति से अपना काम निकाल लेते हैं।