అర్థం : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ఉదాహరణ :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఉన్నతమైన, గొప్పదైన, మహోన్నతమైన, సమృద్దియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।