అర్థం : ఐదు నక్షత్రాలు కలిగిన
ఉదాహరణ :
మనం ముంబాయ్ లో ఐదుసితార హోటల్లో విశ్రాంతి తీసుకుందాం.
పర్యాయపదాలు : పంచతారా, ఫైవ్ స్టార్
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे व्यवस्था और गुणवत्ता के आधार पर पाँच सितारे मिले हों।
हम मुम्बई में एक पाँच सितारा होटल में ठहरे थे।