పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏడుస్తున్న అనే పదం యొక్క అర్థం.

ఏడుస్తున్న   విశేషణం

అర్థం : బాధతో కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్న వ్యక్తి

ఉదాహరణ : అమ్మ ఏడుస్తున్న పిల్లాడిని మౌనంగా వుంచింది.

పర్యాయపదాలు : ఏడుపుముఖమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रो रहा हो।

माँ रोते बच्चे को चुप करा रही है।
अश्रुमुख, आक्रंदित, आक्रन्दित, रोता, रोता हुआ

అర్థం : కళ్ళ నుండి నీరు రావడం

ఉదాహరణ : ఏడుస్తున్న బాలుడిని అమ్మ ముద్దాడి బంతితో ఆడిస్తొంది.

పర్యాయపదాలు : అశ్రుముఖమైన, ఏడుపుమఖమైన, రోధిస్తున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

रोनी सूरत वाला।

अश्रुमुख बालक को माँ ने पुचकार कर गोद में ले लिया।
अश्रुमुख