అర్థం : ఆత్మ, పరాత్మలు ఒకటిగా భావించేవాదం దేవుడు ఒక్కడే అని నమ్మే సిద్ధాంతం దళవాదం
ఉదాహరణ :
మా తాతయ్య అద్వైతవాదాన్ని సమర్థిస్తాడు,
పర్యాయపదాలు : అద్వైతవాదం, ఏకాత్మవాదం
ఇతర భాషల్లోకి అనువాదం :
Belief in a single God.
monotheism