అర్థం : ప్రోటాన్ ధనావేశానికి సమానంగా ఋణావేశం ఉండి మరియు అది కేంద్రకం చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది
ఉదాహరణ :
ఎలక్ట్రాన్ తన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది.
పర్యాయపదాలు : ఎలక్ట్రాను
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मूल तत्व जिस पर प्रोटॉन के धनावेश के बराबर ऋणावेश होता है और जो केंद्रक के चारों ओर घूमता है।
इलेक्ट्रॉन अपनी कक्षा में बराबर घूमता रहता है।