సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎనభై మరియు మూడును కలిపితె వచ్చే సంఖ్య
ఉదాహరణ : ఎనభై మూడు మూడుతో భాగించడానికి వీలుపడదు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अस्सी और तीन के योग से प्राप्त संख्या।
అర్థం : ఎనభై మరియు మూడు
ఉదాహరణ : ఈ పోటీలో ఎనభైమూడుమంది పాల్గొన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अस्सी और तीन।
Being three more than eighty.
అర్థం : లెక్కింపులో ఎనభై రెండవ స్థానం తర్వాత వచ్చే సంఖ్య
ఉదాహరణ : జైన ముని యొక్క ఉపవాసదీక్ష ఈరోజుకు ఎనభై మూడవ దినం
गणना में तिरासी के स्थान पर आने वाला।
ఆప్ స్థాపించండి