అర్థం : మనకు వాస్తవంగా కనిపించని వ్యక్తి.
ఉదాహరణ :
మత్సకన్య ఒక కల్పితప్రాణి, దీని వర్ణన మనకు కథలలో లభిస్తుంది.
పర్యాయపదాలు : కల్పితప్రాణి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह प्राणी जिसकी कल्पना की गयी हो पर जो वास्तव में न हो।
मत्स्य कन्या एक कल्पित जीव है, जिसका वर्णन हमें कहानियों में मिलता है।A creature of the imagination. A person that exists only in legends or myths or fiction.
imaginary being, imaginary creature