అర్థం : ఆవిరితో నడిచే యంత్రం.
ఉదాహరణ :
మొదటిగా ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనుగొన్నాడు.
పర్యాయపదాలు : ఆవిరియంత్రం, బాష్పయంత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह इंजन जो भाप से चलता है।
सर्व प्रथम जेम्स वाट ने भाप की शक्ति को जाना और वाष्प इंजन का आविष्कार किया।External-combustion engine in which heat is used to raise steam which either turns a turbine or forces a piston to move up and down in a cylinder.
steam engine