అర్థం : నోటిలో నమిలిన కిళ్ళి రసాన్ని ఉమ్మినపుడు వచ్చే ద్రవ పదార్థం
ఉదాహరణ :
తాతయ్య చొక్కపైన అన్నిచోట్లా ఉమ్మికలిసిన తాంబూలరసం గుర్తులు ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Saliva colored brown by tobacco (snuff or chewing tobacco).
tobacco juice