పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉద్భవించిన అనే పదం యొక్క అర్థం.

ఉద్భవించిన   విశేషణం

అర్థం : ఇతర ప్రసిద్ధమైన స్థలముద్వారా ఆవిర్భవించినది

ఉదాహరణ : అగ్రస్థానంగా ఉద్భవించిన ఆగ్రా యొక్క పేరు తాజ్‍మహల్ ద్వారా ప్రసిద్ధి చెందింది

పర్యాయపదాలు : ఉత్పన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी और से विकसित या बना।

अग्रवन से व्युत्पन्न आगरा का नाम ताजमहल के लिए प्रसिद्ध है।
कामिल, व्युत्पन्न

అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం

ఉదాహరణ : జన్మించిన వారందరు మరణించక తప్పదు.

పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो।

जन्मे प्राणियों की मृत्यु निश्चित है।
अधिज, अवजनित, आविर्भूत, उतपन्न, उत्पन्न, जनित, जन्मा, जन्मा हुआ, जात, निष्पन्न, पैदा, पैदा हुआ, प्रसूत, प्रसून, रूढ़, संजात, संवृत्त, सूत

Brought into existence.

He was a child born of adultery.
born