అర్థం : నీటిలో ఆడు ఆట.
ఉదాహరణ :
రవి వేసవికాలంలో స్నేహితులతో కలసి సరదాగా బావిలో ఈత కొట్టాడు.
పర్యాయపదాలు : జలక్రీడ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह क्रीड़ा या खेल जो जल में खेला जाता है।
इस जलाशय में युवा दम्पति जलक्रीड़ा करते हुए नज़र आ ही जाते हैं।