అర్థం : అత్రికి సంబంధించిన వారు
ఉదాహరణ :
పురాణాలలో ఆత్రేయ కథలకు సంబంధించిన వర్ణన జరిగింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అత్రి ఋషికి చెందిన గోత్రం
ఉదాహరణ :
మనం ఆత్రేయ బ్రాహ్మణులం
ఇతర భాషల్లోకి అనువాదం :