పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవరోధకమైన అనే పదం యొక్క అర్థం.

అవరోధకమైన   విశేషణం

అర్థం : ఏదైనా పని చేయడానికి ఆటంకపరిచే వాడు.

ఉదాహరణ : నిరక్షరాస్యత దేశాభివృద్ధికి అవరోధకమైనది.

పర్యాయపదాలు : ఆటంకకరమైన, ఆటంకపరచెడు, ఆపిన, ఆపునట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

अवरोध उत्पन्न करने वाला या रोकनेवाला।

अशिक्षा राष्ट्र के विकास में अवरोधक है।
अनुरोधक, अनुरोधी, अवरोधक, अवरोधी, आरोधक, प्रतिबंधक, प्रतिबन्धक, बाधक, रोधी

Preventing movement.

The clogging crowds of revelers overflowing into the street.
clogging, hindering, impeding, obstructive