అర్థం : ఏదైతే పవిత్ర స్థలం కాదో
ఉదాహరణ :
ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన స్థలంలో భూత-ప్రేతాలు నివాసం వుంటాయి.
పర్యాయపదాలు : అపవిత్ర చోటు, అపవిత్ర స్థలము, అపవిత్ర స్థానం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जो पवित्र न हो।
धार्मिक मान्यता है कि भूत-प्रेत अपवित्र स्थानों पर ही निवास करते हैं।