అర్థం : ధాన్యంను ఏదైనా వస్తువుతో దంచేది
ఉదాహరణ :
హోమం చేసేటప్పుడు అగ్నిగుండంలో అగ్ని ప్రజ్వలిస్తూ వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : యాగ-యజ్ఞాలు చేసే సమయంలో పండితుల ముందు గుంత తీయించి దానిలో నెయ్యితో మండిస్తుంటారు
ఉదాహరణ :
రాజాదృపదుని యొక్క కూతురు ద్రౌపదీ అగ్నిగుండం నుండి పుట్టింది.
పర్యాయపదాలు : హోమగుండం
ఇతర భాషల్లోకి అనువాదం :
मिट्टी अथवा धातु का बना हुआ पात्र जिसमें हवन करते हैं।
हवनकुंड को अच्छी तरह से सजाया गया है।అర్థం : పూజలు మొదలైనవి చేసేటప్పుడు హోమం చేసేది
ఉదాహరణ :
హోమం చేసేటప్పుడు అగ్నిగుండంలో అగ్ని ప్రజ్వలిస్తూ వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
हवन करने के लिए बना हुआ गड्ढा।
हवन करने के लिए हवनकुंड में आग प्रज्ज्वलित की जा रही है।