అర్థం : ఆశ్చర్యాన్ని తెలియజేసే చిహ్నం.
ఉదాహరణ :
అయ్యో! మీరు వచ్చేశారా వాక్యంలో అయ్యో తరువాత ఆశ్చర్యార్థక చిహ్నం ఉంది.
పర్యాయపదాలు : ఆశ్చర్యార్థకచిహ్నం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का चिह्न जो विस्मय, खेद, आश्चर्य आदि प्रकट करनेवाले शब्दों के बाद लगाया जाता है।
अरे! आप आ गए वाक्य में अरे के बाद विस्मयादि बोधक चिह्न लगा है।