పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్కోరు అనే పదం యొక్క అర్థం.

స్కోరు   నామవాచకం

అర్థం : పోటిలో ప్రత్యర్థులపై ఒక దళం సాధించే మార్కులు.

ఉదాహరణ : ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో స్కోరు ఎంత?


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रतियोगिता में किसी खिलाड़ी या दल को मिलने वाला अंक।

आज के क्रिकेट मैच का क्या स्कोर है।
प्राप्तांक, स्कोर

A number that expresses the accomplishment of a team or an individual in a game or contest.

The score was 7 to 0.
score

అర్థం : పరీక్షలలో మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చేవి

ఉదాహరణ : హిందీలో నాకు డెబ్భై శాతం మార్కులున్నాయి.

పర్యాయపదాలు : గ్రేడు, మార్కులు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी परीक्षा आदि में परीक्षार्थी द्वारा पूर्णांक में से प्राप्त अंक।

हिन्दी में मेरा प्राप्तांक सत्तर प्रतिशत है।
अंक, अङ्क, नंबर, नम्बर, प्राप्त अंक, प्राप्तांक

A number or letter indicating quality (especially of a student's performance).

She made good marks in algebra.
Grade A milk.
What was your score on your homework?.
grade, mark, score