అర్థం : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
ఉదాహరణ :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
పర్యాయపదాలు : పరిసమాప్తించు, పూర్తి చేయు, ముగించు, సమాప్తం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమాప్తమవడం
ఉదాహరణ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :