పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంతోషము అనే పదం యొక్క అర్థం.

సంతోషము   నామవాచకం

అర్థం : మనస్సు యొక్క ప్రశాంతమైన మరియు ఉల్లాసవంతమైన స్థితి.

ఉదాహరణ : సంతోషంగా ఉండు వ్యక్తి సుఖ, శాంతులను అందజేస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मन की वह अवस्था जिसके कारण हम सदा प्रसन्न रहते और किसी बात की कामना नहीं करते हैं।

संतोष आदमी को सुख और शांति प्रदान करता है।
अभिरति, संतोष

అర్థం : ఎలాంటి చింతలు, బాధలు లేని స్థితి.

ఉదాహరణ : నా పని వలన మీకు సంతోషము కలిగిందా లేదా.

పర్యాయపదాలు : సంతసము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात की चिंता, अपेक्षा या शिकायत न रह जाने या किसी बात से पूरा प्रसन्न होने का भाव।

मेरे काम के प्रति आपकी संतुष्टि ही मेरा इनाम है।
इतमीनान, इत्मीनान, करार, तसल्ली, तस्कीन, दिलजमई, संतुष्टि, संतोष

Happiness with one's situation in life.

contentment