అర్థం : నీటిలో మలినాల్ని తొలగించడం
ఉదాహరణ :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
పర్యాయపదాలు : తేటపరుచు, శుద్ధిపరచు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శుభ్రపరచడం
ఉదాహరణ :
పనిమనిషి పాత్రలు శుభ్రం చేస్తొంది
పర్యాయపదాలు : శుభ్రంచేయడం, సంప్రోక్షము చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :