అర్థం : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
ఉదాహరణ :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
పర్యాయపదాలు : పన్ను, రుసుము, సుంకం
ఇతర భాషల్లోకి అనువాదం :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation