పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యయము అనే పదం యొక్క అర్థం.

వ్యయము   నామవాచకం

అర్థం : ఏదేని ఒక వస్తువును తయారు చేయుటకు అయ్యే ధనము.

ఉదాహరణ : ఈ ఇంటిని తయారుచేయుటకు ఎంత ఖర్చు అవుతుంది.

పర్యాయపదాలు : ఖర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

उतना धन जितना कोई चीज तैयार करने में लगे।

इस घर को बनवाने में कितनी लागत आयेगी।
खरच, खरचा, खर्च, खर्चा, ख़रच, ख़रचा, ख़र्च, ख़र्चा, परिव्यय, लागत, व्यय

The total spent for goods or services including money and time and labor.

cost

అర్థం : ఏదైన పని పూర్తి అగుటకు పారిశ్రామిక రూపంలో డబ్బులను ఇవ్వడం.

ఉదాహరణ : ఈ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారు.

పర్యాయపదాలు : ఖర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम पूरा करने के लिए पारिश्रमिक, मूल्य आदि के रूप में धन देने या लगने की क्रिया।

इस भवन के निर्माण में लाखों रुपये खर्च हो गए।
खरच, खरचा, खर्च, खर्चा, ख़रच, ख़रचा, ख़र्च, ख़र्चा, व्यय

The act of spending money for goods or services.

expending, expenditure