పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వొడుచు అనే పదం యొక్క అర్థం.

వొడుచు   క్రియ

అర్థం : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ఉదాహరణ : అతను రైతుల భూమిని కాజేశాడు.

పర్యాయపదాలు : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొలుచు, హరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Take unlawfully.

bag, pocket