అర్థం : విరోధము కలిగి ఉండుట.
ఉదాహరణ :
శత్రుత్వముగల వ్యక్తి జీవితము అశాంతిగా ఉంటుంది
పర్యాయపదాలు : విరోధముగల, శత్రుత్వముగల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విరోధముగల
ఉదాహరణ :
మంత్రిగారు తమ వ్యాఖ్యానములో కొన్నివైరముగల మాటలు కూడా మాట్లాడారు.
పర్యాయపదాలు : విరోధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :