అర్థం : భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే పండగ వినాయకునికి పూజచేస్తారు
ఉదాహరణ :
మహారాష్ట్రలో గనేష్ ఉత్సవం ధూమ్ ధామ్‌గా జరుపుకుంటారు.
పర్యాయపదాలు : గణేష్ ఉత్సవం
ఇతర భాషల్లోకి అనువాదం :
भाद्रपद के शुक्ल पक्ष में चतुर्थी से अनंत चतुर्दशी तक मनाया जनेवाला एक उत्सव जिसमें गणेश कि पूजा होती है।
महाराष्ट्र में गणेशोत्सव धूम-धाम से मनाया जाता है।A day or period of time set aside for feasting and celebration.
festivalఅర్థం : భాద్ర మరియు మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి
ఉదాహరణ :
భాద్ర పదంలో వినాయక చవితి రోజున ఉత్సవం జరుపుతారు.
పర్యాయపదాలు : వినాయక చతుర్థశి
ఇతర భాషల్లోకి అనువాదం :
भादों और माघ के शुक्लपक्ष की चतुर्थी।
भादों के गणेशचतुर्थी के दिन गणेश उत्सव मनाया जाता है।